మాకు నీ సలహాలు వద్దు , నీ పని నువ్వు చూస్కో *Andhrapradesh | Telugu OneIndia

2022-07-29 1

Kodali Nani countered Chandrababu's comments that YSRCP MPs should resign for Polavaram. Kodali Nani slams CBN again with controvercial comments | మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోమారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. పోలవరం కోసం 23 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ పై భగ్గుమన్న మాజీ మంత్రి కొడాలి నాని తమకు, వైఎస్ జగన్ కు ఎప్పుడు రాజీనామాలు చెయ్యాలో తెలుసు అంటూ, చంద్రబాబు ఉచిత సలహాలు ఇవ్వటం మానుకోవాలని హితవు పలికారు.

#KodaliNani
#ChandrababuNaidu
#CBN
#TDP
#YCP
#CMjagan
#KodaliNaniCounter
#AndhraPradesh